Updates

On each category you can set a Category template style, a Top post style (grids) and a module type for article listing. Also each top post style (grids) have 5 different look style. You can mix them to create a beautiful and unique category page.

బిచ్చ‌గాడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన విజ‌య్ ఆంటోని హీరోగా, తెలుగు హీరోయిన్ గా సౌత్ఇండియాలో ప్ర‌త్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న అంజ‌లి హీరోయిన్ గా,   క్రితిక ఉద‌యనిధి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రూపొందుతున్న చిత్రం కాలి. మ‌రో హీరోయిన్ గా సున‌య‌న న‌టిస్తున్నారు....
ఏ కరుణాకరన్ దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్,మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ జంటగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ పై కె.ఎస్ రామారావు ర్మిస్తోన్న చిత్రం 'తేజ్ ఐ లవ్ యూ'..ఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ ఇవాళ ఉదయం చిత్ర బృందం విడుదల చేసింది.టీజర్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజుగా ట్విట్టర్ వేదికగా రూలింగ్ లో ఉన్న పార్టీ ని,న్యూస్ ఛానెల్స్ ను వాటి అధినేతలను నిజా నిజాలతో నిలదీసి కడిగేస్తున్నారు.ఐతే ఈ సారి పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ గురించి ట్వీట్ చేయడం సంచలనం గా మారింది.మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు...
గ్రేట్ డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి రెండో తనయుడు ఆది పినిశెట్టి అదేనండీ మన రంగస్థలం కుమార్ బాబు. మృగం సినిమా తో హీరో గా వెండితెర కి పరిచయమై ఆ తర్వాత తమిళ్, తెలుగు భాషల్లో హీరో గా కొన్ని సినిమా లు చేసినప్పటికీ ఏ సిన్మా తనని హీరో గా నిలబెట్ట...
https://www.youtube.com/watch?v=FVdWt9SC3B0

Mahesh has True Followers

Mahesh Babu's legion of fans who never cease to increase. He is sensitive to the box office results even though his stardom isn't. He has a heart of gold and wears it on his sleeve with no qualms. He is...
అభిషేక్ పిక్చర్స్ పతాకం పై అభిషేక్ నామా నిర్మాత గా శ్రీవాస్ ఓలేటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'సాక్ష్యం'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే లభించింది.యూట్యూబ్ లో ఈ టీజర్ కి 3 మిలియన్స్...
అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టూ గా ఉంది హీరో మంచు విష్ణు పరిస్థితి.బ్రహ్మానందం, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచారి అమెరికా యాత్ర".ఈ సినిమా మొదలయిన దగ్గర నుండి ఎదో ఒక అడ్డంకులు ఎదురుకుంటూనే ఉంది చిత్ర యూనిట్..అమెరికా లో షూటింగ్ సమయంలో మంచు విష్ణు...
రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ సౌండ్ ఎక్క‌డ వినిపించినా గుండెల్లో గుబులు పుట్టించే విల‌న్ గుర్తొస్తాడు. స్కూటీ.. అన‌గానే చ‌లాకీగా న‌వ్వుతూ, చ‌క్క‌గా తుళ్లుతూ తిరిగే అంద‌మైన అమ్మాయి గుర్తుకొస్తుంది. ప‌ల్స‌ర్.. అన‌గానే జ‌ర్‌... జ‌ర్‌.. అంటూ దూసుకుపోయే త‌త్వం ఉన్న కొంటె కుర్రాడు అల్లరిగా క‌న్నుగీటుతున్న‌ట్టు ఉంటుంది. వీట‌న్నిటిలాగే `RX 100`కీ ఓ ప్ర‌త్యేక‌త ఉంది....
చాల కాలం తర్వాత ఛలో అంటూ ఈ సంవత్సరం భారీ హిట్ అందుకున్న హీరో నాగశౌర్య..అయితే ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లొనే నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నాడు..ఇదిలా ఉండగా నాగశౌర్య దర్శకుడి గా అవతారం ఎత్తాడు.ఒక చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసేశాడు.. అయితే దర్శకుడిగా ఆయన చేసింది బిగ్ స్క్రీన్ సినిమా...
- Advertisement -

LATEST NEWS

MUST READ