Updates

On each category you can set a Category template style, a Top post style (grids) and a module type for article listing. Also each top post style (grids) have 5 different look style. You can mix them to create a beautiful and unique category page.

డెబ్యూట్ డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఓ సినిమా లో నటిస్తున్నాడు..ఈ సినిమా కి "డియర్ కామ్రేడ్ "అనే టైటిల్ ను ఫిక్స్ చేసివిజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా నిన్న ఉదయం పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం.అయితే ఈ సినిమా పోస్టర్ కి ప్రేక్షకుల నుండి...
గ్రేట్ డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి రెండో తనయుడు ఆది పినిశెట్టి అదేనండీ మన రంగస్థలం కుమార్ బాబు. మృగం సినిమా తో హీరో గా వెండితెర కి పరిచయమై ఆ తర్వాత తమిళ్, తెలుగు భాషల్లో హీరో గా కొన్ని సినిమా లు చేసినప్పటికీ ఏ సిన్మా తనని హీరో గా నిలబెట్ట...
సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో 'వన్ నేనొక్కడినే', 'ఆగడు' వంటి రెండు సినిమా లతో ప్రేక్షకుల ను నిరాశ పరిచిన విషయం అందరికి తెలిసిందే ఈ రెండు భారీ పరాజయాల తర్వాత శ్రీమంతుడు సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ పైకి వచ్చాడు మహేశ్ బాబు. 'శ్రీమంతుడు'తో వచ్చి ఇండస్ట్రీ మరచిపోలేని బ్లాక్ బస్టర్...
బిచ్చ‌గాడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన విజ‌య్ ఆంటోని హీరోగా, తెలుగు హీరోయిన్ గా సౌత్ఇండియాలో ప్ర‌త్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న అంజ‌లి హీరోయిన్ గా,   క్రితిక ఉద‌యనిధి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రూపొందుతున్న చిత్రం కాలి. మ‌రో హీరోయిన్ గా సున‌య‌న న‌టిస్తున్నారు....
బుల్లితెర బిగ్ బాస్ అనగానే మనకి టక్కుమని గుర్తొచ్చే యంగ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. గత ఏడాది ఆయన బుల్లితెర పై బిగ్ బాస్ గా చేసిన రచ్చ ఇంకా ఎవరూ మర్చిపోయిఉండరు.Jr ఎన్టీఆర్ బుల్లి తెర పై కి హోస్ట్ గా రాబోతున్నాడు అన్నప్పుడు అభిమానులే కాదు సినీ వర్గాలు కూడా...
ఈ మధ్య మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్లాసిక్ సినిమాల లను కూడా జనాలు బాగా ఆదరిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయ్యి బ్లాక్జ్ బస్టర్ గా నిలిచిన కంటెంట్ క్లాసిక్ సినిమా “భరత్ అనే నేను” అయితే నిన్న రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్న క్లాసిక్ కంటెంట్ సినిమా మహానటి .ఈ రెండు...
స్టార్ హీరో చియాన్ విక్రమ్ తో ఇంకొక్కడు వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్.ప్రస్తుతం ఈయన మన టాలీవుడ్ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ హీరో గా తమిళ్,తెలుగు భాషల్లో ఒక పొలిటికల్ డ్రామా నోటా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే చిత్రం లో భాగంగా విజయ్ దేవరకొండ కి,తమిళ్...
అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టూ గా ఉంది హీరో మంచు విష్ణు పరిస్థితి.బ్రహ్మానందం, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచారి అమెరికా యాత్ర".ఈ సినిమా మొదలయిన దగ్గర నుండి ఎదో ఒక అడ్డంకులు ఎదురుకుంటూనే ఉంది చిత్ర యూనిట్..అమెరికా లో షూటింగ్ సమయంలో మంచు విష్ణు...
మహేష్ బాబు బుక్కవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా..? హ్యాట్రిక్ డైరెక్టర్ కొరటాల శివ- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న మూవీ "భరత్ అను నేను" ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 20 ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి...
రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ తేజ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే..ఈ మధ్యనే చరణ్ కూడా షూటింగ్లో పాల్గొన్నాడు. అయితే చరణ్ కూడా తన పూర్తి లుక్ ను బోయపాటి చెప్పినట్టు గా మార్చేశాడు.బోయపాటి సినిమా అనగానే మంచి యాక్షన్ ,మంచి ఫైట్స్ అదిరిపోయే డై లాగ్స్ కూడా...
- Advertisement -

LATEST NEWS

MUST READ