అప్పుడు అర్జున్ రెడ్డి….ఇప్పుడు శ్రీ రెడ్డి..?

ఇప్పుడు శ్రీ రెడ్డి

0
793

“ఏం మాట్లాడుతున్నావు ర మాదర్ చోత్..ఈ డైలాగ్ గుర్తుందా..?
కొన్ని నెలల క్రితం విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలో ఈ డైలాగ్ తో ఒక్క సారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నీ ఒక ఊపు ఊపేశాడు..ఇప్పుడు ఇదెందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా….రెండు నెలల నుండి ఫిల్మ్ ఇండస్ట్రీ లో యెడ తెరిపి లేకుండా క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తూ,ఒకసారి మీడియా,మా అసోసియేషన్ ముందూ అర్థ నగ్న ప్రదర్శన చేసి వార్తల్లో కి ఎక్కిన శ్రీ రెడ్డి ఇప్పుడు అదే డైలాగ్ ను పవర్ స్టార్ పవన్కళ్యాణ్ పై మీడియా సమక్షంలో విమర్శించింది.ఐతే కొద్ది రోజుల క్రితం తన సమస్యలను మీడియా ద్వార శ్రీరెడ్డి పవన్ కి తెలియచేయడం అందరికి తెలిసిన విషయమే..దానికి సూచన గా పవన్ కళ్యాణ్ గారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లేట్ ఇవ్వండి.. ఆ తర్వాత నేను చూస్తా అని పవన్ గారు చెప్పడం తో…కోపానికి గురైన శ్రీరెడ్డి స్టేషన్ కి వెళ్ళాలి అని నువ్వు మాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ…పవన్ కళ్యాణ్ మా……. అంటూ అందరి ముందు పవన్ గారి మాతృమూర్తి అవమానించింది.ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు శ్రీ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ వర్గాలు కూడా శ్రీ రెడ్డి పై దుమ్మెత్తి పోస్తున్నాయి. చివరికి ఈ సమస్య ఎలా సద్దుమనుగుతుందో చూడాలి…ఏమైనా గాని శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఆ మాట అనకుండా ఉండాల్సింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here