ఈ సినిమా కు మా అన్నయ్య ప్రొడ్యూసర్ అని నాకు తెలీదు,నాతో ఏమి చెప్పడు-పవన్ కళ్యాణ్.

మా అన్నయ్య ప్రొడ్యూసర్ అని నాకు తెలీదు

0
739

రచయిత వక్కంతం వంశీ దర్శకుడి గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినీమా మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. ఈ సందర్భంగా థ్యాంక్ యూ మీట్ ను అరెంజ్ చేసింది చిత్ర యూనిట్ ఈ సినిమా థాంక్యూ మీట్‌కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా బాగుందనిపించింది. ఈ సినిమా తప్పక చూస్తాను. వక్కంతం వంశీ గారు దర్శకుడిగా కంటే రచయితగా నాకు ఇంతకు ముందు తెలుసు. దర్శకుడిగా ఆయన విజయవంతమైన సినిమా తీశారు. ఇక్కడికి వచ్చే వరకూ మా అన్నయ్య నాగబాబు గారు ప్రొడ్యూసర్ అని నాకు తెలియదు. ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేస్తానని నాకెప్పుడూ చెప్పడు. ఇవన్నీ మాట్లాడుకోము. నాకిప్పుడే తెలిసింది. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. బన్నీ సినిమాల్లో ఆర్య నాకు బాగా ఇష్టమైన సినిమా. బన్నీ ఎదుగుదల నాకు చాలా ఆనందం కలిగించేది. బన్నీ ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేస్తూ తన తల్లిదండ్రులకు, తాతగారికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా’’ అంటూ పవన్ తన సపోర్ట్ ను అల్లుఅర్జున్ కి అందించాడు.

‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా బాగుందనిపించింది. ఈ సినిమా తప్పక చూస్తాను. వక్కంతం వంశీ గారు దర్శకుడిగా కంటే రచయితగా నాకు ఇంతకు ముందు తెలుసు. దర్శకుడిగా ఆయన విజయవంతమైన సినిమా తీశారు. ఇక్కడికి వచ్చే వరకూ మా అన్నయ్య నాగబాబు గారు ప్రొడ్యూసర్ అని నాకు తెలియదు. ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేస్తానని నాకెప్పుడూ చెప్పడు. ఇవన్నీ మాట్లాడుకోము. నాకిప్పుడే తెలిసింది. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. బన్నీ సినిమాల్లో ఆర్య నాకు బాగా ఇష్టమైన సినిమా. బన్నీ ఎదుగుదల నాకు చాలా ఆనందం కలిగించేది. బన్నీ ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేస్తూ తన తల్లిదండ్రులకు, తాతగారికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా’’ అని పవన్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here