ఈ సీజన్ కి నేనే బిగ్ బాస్ .

స్టార్ నాని బుల్లితెర పై కనువిందుచేయబోతున్నాడు

0
1002

బుల్లితెర బిగ్ బాస్ అనగానే మనకి టక్కుమని గుర్తొచ్చే యంగ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. గత ఏడాది ఆయన బుల్లితెర పై బిగ్ బాస్ గా చేసిన రచ్చ ఇంకా ఎవరూ మర్చిపోయిఉండరు.Jr ఎన్టీఆర్ బుల్లి తెర పై కి హోస్ట్ గా రాబోతున్నాడు అన్నప్పుడు అభిమానులే కాదు సినీ వర్గాలు కూడా చాల ఆందోళన చెందారు..కానీ ఆయన బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టింది మొదలు షో కంప్లీట్ అయ్యేదాకా
బుల్లితెర ఎంతో అనుభవం ఉన్న వాడిలా తన మాటలతో,తన ప్రవర్తన తో అందరి మన్ననలు పొంది,ఆ షో మొత్తానీకే హైలెట్ అయ్యారు jr ఎన్టీఆర్..అలాంటి బిగ్ బాస్ షో ఇప్పుడు రెండో సీజన్ మొదలు కాబోతుంది.ఈ సారి బిగ్ బాస్ గా నాచురల్
స్టార్ నాని బుల్లితెర పై కనువిందుచేయబోతున్నాడు.సినిమాల్లో నాచురల్ గా నటించే నాని ఈ రియాలిటీ షో ఎలా మెప్పిస్తాడో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఈ షో కోసం నాని 3.50 కోట్ల భారీ పారితొషికాన్నే తీసుకుంటున్నాడని సమాచారం.. అయితే గత ఏడాది జూ”ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కోసం 6 కోట్లరూపాయల పారితోషికం తీసుకున్నాడని సినీ వర్గాల సమాచారం.. కానీ బిగ్ బాస్ లో జూ”ఎన్టీఆర్ స్థానాన్ని నాని అందుకోగలడా అని చాల మంది సినీ విశ్లేషకుల అనుమానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here