ఉత్తమ జాతీయ చిత్రం గా నిలిచిన ఘాజీ

ఘాజీ ఉత్తమ జాతీయ చిత్రం

0
819

గత ఏడాది యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఘాజి’. 1971 ఇండో-పాక్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రకటించిన 65 వ జాతీయ అవార్డులలో ఘాజి మూవీ కి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు వరించింది. ఈ చిత్రంలో రానా నటన తారా స్థాయిలో ఉండటం,సంకల్ప్ రెడ్డి దర్శకత్వం, గుణ్ణం గంగ రాజు,ఆజాద్ ఆలం రచన ఎక్కడా తీసిపోకుండా ఉండటం సినిమా ని ఈ స్థాయిలో నిలబెట్టాయి అని చెప్పొచ్చు.
ఘాజి మూవీ ఒక్క తెలుగు లొనే కాదు విడుదలైన అన్ని భాష లలో మంచి పేరు ను సంపాదించింది.. నేషనల్ వార్డ్ వచ్చింది అని తెలుసు కున్న చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అంతరిక్షo నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరో గా సంకల్ప్ రెడ్డి మరో చిత్రాన్ని తెర కెక్కిస్తున్నాడు..ఈ సినిమాకి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు సంకల్ప్ రెడ్డి న్ టీం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here