కాట్రిన్ మోజ్హి మూవీ ట్రైలర్ విడుదల!

0
402

కాట్రిన్ మోజ్హి మూవీ ట్రైలర్ విడుదల | బాలీవుడ్ లో విద్యాబాలన్ నటించిన సూపర్ హిట్ మూవీ “తుమ్హారీ సులు”. ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో విద్యాబాలన్ పాత్రలో ప్రముఖ నటి “జ్యోతిక” నటిస్తుంది. తమిళ్ లో కాట్రిన్ మొళి పేరు తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేశారు. మీరు కూడా ట్రైలర్ చుడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here