డియర్ కామ్రేడ్ అంటున్న విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ.

0
606

డెబ్యూట్ డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఓ సినిమా లో నటిస్తున్నాడు..ఈ సినిమా కి “డియర్ కామ్రేడ్ “అనే టైటిల్ ను ఫిక్స్ చేసివిజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా నిన్న ఉదయం పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం.అయితే ఈ సినిమా పోస్టర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందనే లభిస్తుంది.కాని డియర్ కామ్రేడ్ అనే టైటిల్ వినగానేి చాల మంది ప్రేక్షకులు, విజయ్ అభిమానులు సినిమాలో విజయ్ ఏ పాత్రలో కనిపించబోతున్నాడు,ఏ కార్మికుడి గా విజయ్ మెప్పించబోతున్నాడు అంటూ రకరకాల ఎక్సయిటింగ్ ప్రశ్నల తో పోస్టర్ కు విశేష స్పందన లభిస్తుంది.
ఇది లా ఉండగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తో ముందుకు దూసుకుపోతున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ను నిర్మిస్తుండటం తో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి..దీనికి సహా నిర్మాత గా బిగ్బెన్ సినిమాస్ బ్యానర్ పై యశ్ రంగినేని వ్యవహరిస్తుడటం విశేషం.
పెళ్ళిచూపులు,అర్జున్ రెడ్డి ఇప్పుడు మహానటి తో తనదైన నటన తో ప్రేక్షకుల ను మెప్పిస్తున్న విజయ్ మరి “డియర్ కామ్రేడ్ గా ” ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here