పవన్ కోసం దీక్ష చేస్తున్న నటి మాధవి లత.

0
218

నచ్చావులే ఫేం హీరోయిన్ మాధవి లత శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్య పై నిరసన గా తను ఫిల్మ్ ఛాంబర్ ఎదురు గా మౌన దీక్ష చేపట్టింది..ఈ దీక్ష కు పవన్ అభిమానులు కూడా మద్దతు తెలియ చేస్తున్నారు. ఇండస్ట్రీ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్ లో గాని,కోర్టు లో గాని తేల్చుకోవాలి గాని ఇలా టీవీ ఛా నెల్స్ చుట్టూ తిరిగితే మన సమస్యలు తీరువు అని.. ఒక్క గొప్ప వ్యక్తి ని అలా అనడం సరికాదు అని శ్రీ రెడ్డి కి వ్యతిరేకంగా దీక్ష చెప్పట్టింది మాధవి లతా.

ఇవాళ ఉదయం నుండి మధ్యాహ్నం 12:30 దాకా దీక్ష కొనసాగుతుంది అని. దీక్షకు సంబంధించిన వివరాలను ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ‘‘పవన్ కల్యాణ్ అభిమానులకి, మానవత్వం ఉన్న వారికి, తెలుగు భాష మీద ప్రేమ ఉన్న వారికి ఇదే నా ఆహ్వానం. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 12-30 గంటల వరకు ఫిల్మ్ చాంబర్ కాంపౌండ్ వద్ద జరిగే ఈ దీక్షకు పొట్టనిండా తిని రండి’’ అంటూ మాధవీ లత పోస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ విషయం తెలిసుకున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాల మంది ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నే కాకుండా ట్విట్టర్, ఫేస్ బుక్ ,మొదలగు సోసియల్ మీడియా ద్వార మాధవి లత కి మద్దతు తెలియచేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here