మహేష్ బాబు.. చివరికి ఇలా బుక్కయావేంటీ సామి..?

0
361

మహేష్ బాబు బుక్కవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా..?
హ్యాట్రిక్ డైరెక్టర్ కొరటాల శివ- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత
మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న మూవీ “భరత్ అను నేను”
ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 20 ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే కానీ సినిమా విడుదల కి ఇంకా మూడు రోజులు ఉండగానే ఆన్ లైన్ బుకింగ్ తెరిచిన కొద్ది గంటల్లోనే దాదాపు అన్ని థియేటర్,మల్టీప్లెక్స్ లలో టికెట్స్ బుకింగ్స్ చకా చకా జరిగి పోయాయి.తమ అభిమాన హీరో సినిమాకి ఇలా టికెట్స్ దొరకనందుకు బాధ పడా లో లేక మూడురోజుల ముందే భరత్ ఇలా బుక్కయినందుకు సంతోష పడా లో తెలియక అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి భరత్ తను చేసిన ప్రామిస్ ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి అంటే ఇంకా 2 రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here