లెజెండ్ గురించి అజ్ఞాతవాసి ట్వీట్.

legend

0
1258

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజుగా ట్విట్టర్ వేదికగా రూలింగ్ లో ఉన్న పార్టీ ని,న్యూస్ ఛానెల్స్ ను వాటి అధినేతలను నిజా నిజాలతో నిలదీసి కడిగేస్తున్నారు.ఐతే
ఈ సారి పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ గురించి ట్వీట్ చేయడం సంచలనం గా మారింది.మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి నిరాహారా దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఆ సభ లో భాగంగా నందమూరి బాలకృష్ణ బీజేపీ ని ,మోడీ ని ఉద్దేశించి ఇలా అన్నాడు.”మా కి చూ* ,కొజ్జా అంటూ మోడీ పై నిప్పులు చేరిగాడు “బాలకృష్ణ.
అయితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ”బాల కృష్ణ బహిరంగ సభ లో ప్రధాన మంత్రి ని పట్టుకొని మా కి చూ*,కొజ్జా అంటే ఏ న్యూస్ ఛానల్ డిబేట్ పెట్టలేదే,మీ ఛానల్స్ లో ప్రసారం చేయలేదే, అదే ఒక్క అమ్మాయి చేత మీరే అనిపించి దాన్ని పదే పదే టీవీ లో ఎలా ప్రసారం చేస్తారు” అంటూ ట్విట్టర్ వేదిక గా పవన్ కళ్యాణ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here