వంద కోట్ల బరిలోకి దిగిన భరత్.

0
336

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుంది అంటేనే ఫ్యాన్స్ కి పండగే పండగ..ఆయన సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ చెబుతాయి ఆయన స్టామినా ఏంటో.శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు చేసిన స్పైడర్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది..రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అను నేను సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా మహేష్ అభిమానులకే కాదు సాటి ప్రేక్షకులను సైతం మెప్పించి విజయ పథంగా ముందుకు సాగుతుంది..

అయితే ఈ మూవీ రిలీజ్ అయి రెండు రోజులే అయినా కలెక్షన్ల పరంగా 100 కోట్ల గ్రాస్ ను సాధించింది భరత్ అనే నేను.
మరో సారి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపించి నంబర్ వన్ గా నిలబడ్డాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.
ప్రస్తుతం రంగస్థలం తప్ప ఈ సినిమా కి పోటీ గా వేరే సినిమాలు లేకపోవడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here