విజయ్ దేవరకొండ కోసం అల్లు అర్జున్?

0
400

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అర్జున్ రెడ్డి తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన గీత గోవిందంతో భారీ విజయాన్ని అందుకున్నారు.

ఇదిలావుంటే, ఆయన నటించిన తాజా చిత్రం “Taxiwaala” చిత్రం ఈ నెల 17 భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అజరవుతారని సమాచారం. ఈ ఈవెంట్ నవంబర్ 11 న హైదరాబాద్ లో జరగనుంది.

Watch Reality Behind Taxiwaala:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here