విజయ్ దేవరకొండ చెప్పింది విని షాక్ అయిన బాహుబలి కట్టప్ప

0
709

స్టార్ హీరో చియాన్ విక్రమ్ తో ఇంకొక్కడు వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్.ప్రస్తుతం ఈయన మన టాలీవుడ్ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ హీరో గా తమిళ్,తెలుగు భాషల్లో ఒక పొలిటికల్ డ్రామా నోటా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే చిత్రం లో భాగంగా విజయ్ దేవరకొండ కి,తమిళ్ స్టార్ సత్యరాజ్ మధ్య వచ్చే ఒక సన్నీవేషం లో మూడు పేజీల తమిళ్ డైలాగ్ ను విజయ్ దేవర కొండ టక్కుమని సింగల్ టేక్ లో చెప్పేశాడట.అది చూసి పక్కనే ఉన్న సత్య రాజ్ గారు అదే మన కట్టప్ప షాక్ అయిపోయి విజయ్ ను మెచుకున్నారంట .ఆయనే కాదు చుట్టూ ఉన్న ఆర్టిస్టులు కూడా విజయ్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారంట.ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా సోషియల్ మీడియా ద్వార విజయ్ దేవర కొండ ఈజ్ అమేజింగ్,మూడు పేజీల డైలాగ్ ను సింగిల్ టేక్ లో చెప్పడం వల్ల ఈవాళ షూట్ త్వరగా కంప్లీట్ ఐంది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు దర్శకుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here