విదేశాల్లో అల్లు అర్జున్ కి విలన్ గా మారిన కీర్తి సురేష్.

కీర్తి సురేష్.

0
747

ఈ మధ్య మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్లాసిక్ సినిమాల లను కూడా జనాలు బాగా ఆదరిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయ్యి బ్లాక్జ్ బస్టర్ గా నిలిచిన కంటెంట్ క్లాసిక్ సినిమా “భరత్ అనే నేను” అయితే నిన్న రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్న క్లాసిక్ కంటెంట్ సినిమా మహానటి .ఈ రెండు సినిమాలు గత వారం విడుదలైన “నా పేరు సూర్య” మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. “భరత్ అనే నేను” లాంటి క్లాసిక్ ఎంటర్ టైనర్ మీద ప్రేక్షకులు చూపిస్తున కాన్సన్ ట్రేషన్ అల్లుఅర్జున్ “నా పేరు సూర్య” లాంటి మాస్ సినిమా మీద చూపడం లేదు. ఈ సినిమా వారం పూర్తవ్వడానికి ఇంకా రెండు రోజులే ఉంది కాని ఇంకా ఓవర్సీస్ లో ఒన్ మిలియన్ డాలర్స్ కూడా క్రాస్ అవ్వలేదు ఈ చిత్రం. ఈ విధంగా వన్ మిలియన్ డాలర్స్ కూడా సంపాదించడానికి నానా ఇబ్బందులుపడుతున్న అల్లుఅర్జున్ కాని ఇదే సమయం లో వారం కూడా పూర్తవ్వకముందే బుధవారమే “మహానటి” రిలీజ్ అవ్వడం ఇప్పుడు ఓవర్సీస్ లో సూర్య కు విలన్ గా మారింది మహా నటి కీర్తి సురేష్.
నిన్న విడుదలైన “మహానటి”ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళందరూ సావిత్రి గారి మీద ఉన్న అభిమానంతో మహా నటి దగ్గర కి పరుగులు పెడుతున్నారు దాంతో ఈ సిన్మా క్లాసిక్ అంటుండడంతో.. విదేశాల్లో ఉన్న తెలుగు ఆడియన్స్ అందరూ మాస్ కమర్షియల్ సినిమాల మీద కంటే కంటెంట్ బేస్డ్ సినిమాల మీదే ఈ మధ్య ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుటున్నారు కాబట్టి ఇవాల్టి నుంచి ఓవర్సీస్ లో సూర్యకి వచ్చే ఆ కొద్ది పాటి కలెక్షన్స్ కి కూడా వస్తాయో రావో అని నాపేరు సూర్య చిత్ర బృందం ఆందోళన చెందుతుంది. అల్లు అర్జున్ గత చిత్రాలు “సరైనోడు, దువ్వాడ జగన్నాధం” కూడా విదేశాల్లో ఆశించిన స్థాయిలో ఆడకపోగా తక్కువ వసూళ్లు చేయడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here