సంచలనంగా మారుతున్నా తిరుపతి కుర్రాడు” రూప్ కుమార్ పాకం”

"రూపకుమార్ పాకం"

0
2124

 

ప్రతిభ పట్టుదల ఉంటే సిని రంగంలో రాణించవచ్చని నిరుపిస్తున్నాడు తిరుపతికి చెందిన యువకుడు “రూప్ కుమార్ పాకం”
సాదారనంగా youtube లో coversongs చూస్తున్నాం అందుకు బిన్నంగా చాలా తక్కువ బడ్జెట్లో గ్రాఫిక్స్ తో కూడిన డాన్సులు చేసి సినిమా పాటలకు ఏ మాత్రం తక్కువ కాకుండా కంపోస్ చేసి ఇండస్ట్రీ ని తన వైపు తిప్పుకుంటున్నాడు
తను చేసిన మెగాస్టార్ చిరంజీవి పాట అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటకు ఏకంగా 1 కోటి views చూసి అంతేకాక ఖైది no 150 చిత్ర బృందం దెగ్గర సబాష్ అనిపించుకున్నాడు.
ఇంకా మెగాస్టార్ చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామచరణ్,jr ఎన్టీఆర్,అల్లు అర్జున్,ప్రభుదేవా,ప్రభాస్ పాటలకు vfxcoversongs చేస్తూ stars సైతం తనను మెచ్చుకునేల చేస్తున్నాడు
భవిషత్తులో సిని రంగంలో గొప్పగా ఎదగాలని కోరుకుందాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here